1 min read
86 words
ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లెనపాడు గ్రామంలో దారుణ ఘోరం జరిగింది. మామిడాల నాగమణిపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశాడు. అయితే.. నాగమణితో వివాహేతర సంబంధమున్న అదే గ్రామానికి చెందిన కంకణాల సురేష్ అనే యువకుడే ఈ దాడికి కారణమని నాగమణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడి ఒంటిపై కూడా కాలిన గాయాలున్నాయని వారు తెలిపారు. సురేష్ ఇంటి ముందే నాగమణి మృతదేహాన్ని ఉంచి తమకు న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు..
Wyra Incident : వివాహితపై పెట్రోల్ పోసి అంటించిన యువకుడు – TV9
#wyra #tv9telugu #tv9
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu