Veg Manchurian Recipe 😍 ఆ సీక్రెట్ పేస్ట్ వేస్తే టేస్ట్ అదిరిపోతుంది! | Street Style Manchurian

1 min read

22 words

Veg Manchurian Recipe 😍 ఆ సీక్రెట్ పేస్ట్ వేస్తే టేస్ట్ అదిరిపోతుంది! | Street Style Manchurian
Spread the love

1 min read

22 words

0
(0)
Veg Manchurian Recipe 😍 ఆ సీక్రెట్ పేస్ట్ వేస్తే టేస్ట్ అదిరిపోతుంది! | Street Style Manchurian



😋 Street Style Veg Manchurian Recipe | Secret Garlic Paste 🔥

ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో దొరికే వెజ్ మంచూరియాను ఇంట్లోనే హెల్దీగా, టేస్టీగా చేసుకోవాలనుకుంటున్నారా? 😍 అయితే ఈ స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి!

🥬 క్యాబేజీతో పాటు క్యాప్సికం తురుము కలిపి టేస్టీ మంచూరియా బాల్స్ తయారు చేశాను. అంతేకాదు, మంచూరియాకు అదిరిపోయే టేస్ట్ ఇచ్చే స్పెషల్ వెల్లుల్లి, ఎండుమిర్చి పేస్ట్‌ను ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించాను. 🌶️🧄

ఈ సీక్రెట్ పేస్ట్‌తో ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ స్టైల్‌లో రుచికరమైన వెజ్ మంచూరియా చేసుకోండి! 😋

❤️ వీడియో నచ్చితే Like చేయండి. 💬 మీకు ఎలా అనిపించిందో Comment చేయండి. 🔔 మరిన్ని టేస్టీ వంటకాల కోసం Mana Andhra Ammayi ఛానెల్‌ను Subscribe చేయండి.

#VegManchurian #VegManchurianRecipe #StreetStyleManchurian #GarlicChilliPaste #IndoChineseRecipe #VegRecipes #EasyCooking #ManaAndhraAmmayi

How useful was this content?

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this content.

We are sorry that this content was not useful for you!

Let us improve this content!

Tell us how we can improve this content?

error: Content is protected !!