1 min read
89 words
రాజమండ్రి కాతేరు సమీపంలోని గామన్ బ్రిడ్జి దగ్గర ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. యువతిని బ్లేడుతో గొంతు కోసిన యువకుడు, అనంతరం తన చేయి కోసుకుని పురుగుల మందు తాగాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Rajahmundry : రాజమండ్రిలో ప్రేమజంట ..! – TV9
#rajahmundry #LoveCouple #RajahmundryNews #APNews #AndhraPradesh #BreakingNews #CrimeNews #LoveStory
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu