1 min read
105 words
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటి దారుణ హత్యకు గురయ్యారు. తగిలేపల్లి శివారులోని ఆయన వ్యవసాయ పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పొలం తగాదాలే ఈ హత్యకు కారణమని స్థానిక గ్రామస్థులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ హత్య కేసులోని నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతుండగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#Nizamabad #Varni #Tagilepally #MaisamVenkat #ExSarpanch #MurderCase #NizamabadNews #TelanganaNews #LandDispute #CrimeNews #MurderInvestigation #PoliceInvestigation #BreakingNews #LatestNews #TelanganaCrime #TelanganaPolitics #VillageNews #TeluguNews #TrendingNews #TV9Telugu #TV9D
#Credits : #prasad
#Uploadedby : #Tharunkethireddy
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu