1 min read
87 words

అనంతపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీ, రుద్రంపేట బైపాస్ డి-మార్ట్ సమీపంలో ఎడమ వైపు నుంచి ఒక్కసారిగా కుడి వైపునకు వచ్చి కారును బలంగా ఢీకొట్టి…30 అడుగుల మేర ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన అమిత్ విశ్వకర్మ కుటుంబం బెంగళూరు టూర్ నుంచి స్వస్థలానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
Car Incident : కారును 30 అడుగుల దూరం ఈడ్చుకెళ్లిన కంటైనర్ – TV9
#car #incident #tv9d
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu