1 min read
13 words

ఈరోజు మన పల్లెటూరి స్టైల్లో ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ తయారు చేశాం 😋🍚🌿
సువాసనగా, మసాలా రుచితో, కూరగాయలతో చేసిన ఈ వెజ్ బిర్యానీ ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది. ❤️
ఇంట్లోనే సింపుల్గా ఇలా వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాం.
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share 🔄 చేయండి, మా Channel ని Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు.
#VegBiryani #VegetableBiryani #VillageStyleBiryani #PalletooriRuchulu #BiryaniRecipe #TeluguRecipes #VegRecipes #Cooking #VillageCooking