1 min read
86 words

శ్రీకాకుళం జిల్లా మందసలో స్కూటీపై వెళ్తున్న ఒక మహిళా ఉద్యోగినిని వెంబడిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన పోకిరికి స్థానికులు, బాధిత మహిళ గట్టి బుద్ధి చెప్పారు. కంచిలి వైపు వెళ్తున్న మహిళను పెద్దకేసుపురం గ్రామానికి చెందిన ఎం.బాలకృష్ణ బైక్పై చేజ్ చేస్తూ వేధించడంతో ఆమె నిలదీసింది. గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని చేతులు కట్టేసి దేహశుద్ధి చేయగా, బాధిత మహిళ చెప్పుతో చెంపలు వాయించింది. సమాచారం అందుకని వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి మానసిక పరిస్థితిపై విచారణ జరుపుతున్నారు.
#Srikakulam #Mandasa #WomenSafety #Harassment #AndhraPradesh #CrimeNews #TV9D
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu