1 min read
98 words

తెలంగాణలో రాగల కొన్ని గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయగా.. హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. ఈదురుగాలులు, పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
#TelanganaRain #HeavyRain #RainAlert #OrangeAlert #YellowAlert #TelanganaWeather #HyderabadRain #Khammam #Warangal #Nalgonda #WeatherAlert #TelanganaNews #TV9Telugu #Uploadedby #Tharunkethireddy
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu