1 min read
49 words

చికెన్‌లా కనిపిస్తుంది… కానీ ఇది అసలు చికెన్ కాదు! 😍🔥
గోధుమపిండి, మీల్ మేకర్‌తో చేసిన ఈ Wheat Veg Chicken Curry చాలా టేస్టీగా, ప్రోటీన్‌తో కూడిన Pure Veg Recipe. 🌱❤️
చికెన్ ముక్కల్లా ఉండేలా తయారు చేసి, స్పైసీ & రిచ్ గ్రేవీలో కర్రీ చేశాను. ఒక్కసారి తింటే ఇది వెజ్ అని నమ్మడం కూడా కష్టం! 😋
ఈ Veg Chicken Curry ని: 🍚 Plain Rice తో
🍛 Pulao / Biryani తో
🫓 Roti / Chapati తో
అన్నింటితోనూ చాలా బాగుంటుంది.
ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకునే ఈ Pure Vegetarian Chicken Curry Recipe తప్పకుండా ట్రై చేయండి. ❤️
👉 Recipe నచ్చితే Like 👍 చేయండి
👉 మీ Friends & Family కి Share చేయండి
👉 ఇలాంటి కొత్త Andhra Style Veg Recipes కోసం Mana Andhra Ammayi Channel ని Subscribe చేయండి ❤️
#VegChickenCurry #WheatChicken #PureVegRecipe #VegetarianChicken #WheatRecipe #AndhraStyle #AndhraRecipes #VegCurry #ChickenCurry #MealMakerRecipe #WheatFlourRecipe #IndianVegetarianRecipe #VegRecipes #ManaAndhraAmmayi