1 min read
104 words

అసెంబ్లీ ముందు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు ఆ పార్టీ నేతలు. అయితే రాష్ట్రాన్ని నడిపించే కమాండ్ కంట్రోల్ సెంట్రల్‌లో తమ ఫిర్యాదు తీసుకునేందుకు ఒక్క అధికారి కూడా లేరని ఆరోపించారు మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి. కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
#BRS #BRSParty #BRSLeaders #Madusudhanachari #TelanganaPolitics #TelanganaAssembly #AssemblyProtest #PoliceAction #PoliceAtrocities #CommandControlCentre #TelanganaPolice #MLCs #MLAs #PoliticalProtest #CongressGovernment #TelanganaNews #LatestNews #BreakingNews #TeluguNews #TV9Telugu
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N