2 min read
376 words

Craving delicious street-style Veg Fried Rice that tastes just like your favorite food stall? 🍚🥕 In this recipe, you’ll learn how to make flavorful, restaurant-style Veg Fried Rice at home using simple ingredients and easy steps. With perfectly cooked basmati rice, crunchy vegetables, and delicious seasonings, this quick recipe is perfect for lunch, dinner, or whenever you’re craving classic street food. Try it once, and it’ll become a family favorite! 😍✨
వెజ్ ఫ్రైడ్ రైస్
తయారీ విధానం :
బాసుమతి బియ్యాన్ని బాగా కడిగి 80% వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
బాండీలో బటర్, నూనె వేసి వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి స్వల్పంగా వేయించాలి. తరువాత క్యారెట్, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికం వేసి హై ఫ్లేమ్‌పై కరకరలాడేలా వేయించుకోవాలి.
ముందుగా ఉడికించి పెట్టుకున్న బాసుమతి బియ్యాన్ని వేసి, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ వేసి మెల్లగా కలపాలి.
చివరగా ఇష్టపడేవారు వేయించిన జీడిపప్పు వేసుకుంటే ఫ్రైడ్ రైస్ రుచి మరింత పెరుగుతుంది.
అంతే… రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ సిద్ధం!
కావలసిన పదార్థాలు:
– బాసుమతి బియ్యం – 1 గ్లాస్
– బటర్ – 1 చెంచా
– నూనె – 1 చెంచా
– ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
– వెల్లుల్లి – 1 చిన్నది (సన్నగా తరిగినది)
– క్యారెట్ – 2–3 (సన్నగా తరిగినవి)
– బీన్స్ – 8–10 (సన్నగా తరిగినవి)
– క్యాబేజీ – 1 కప్పు (సన్నగా తరిగినది)
– క్యాప్సికం – ½ కప్పు (సన్నగా తరిగినది)
– ఉప్పు – రుచికి సరిపడా
– మిరియాల పొడి – 1 చెంచా
– సోయా సాస్ – 1 చెంచా
– వెనిగర్ – 1 చెంచా
– వేయించిన జీడిపప్పు – ఆప్షనల్
Veg Fried Rice
Preparation Method:
Wash the basmati rice thoroughly and cook it until it is about 80% done. Keep it aside.
Heat butter and oil in a pan. Once hot, add the finely chopped onion and garlic, and sauté lightly. Then add the carrots, beans, cabbage, and capsicum. Stir-fry on high flame until the vegetables remain slightly crunchy.
Add the pre-cooked basmati rice. Season with salt to taste, black pepper powder, soy sauce, and vinegar. Mix everything gently.
Finally, if you like, add roasted cashew nuts to enhance the taste of the fried rice.
That’s it… Delicious Veg Fried Rice is ready!
Ingredients:
Basmati Rice – 1 glass
Butter – 1 tablespoon
Oil – 1 tablespoon
Onion – 1 (finely chopped)
Garlic – 1 small (finely chopped)
Carrots – 2–3 (finely chopped)
Beans – 8–10 (finely chopped)
Cabbage – 1 cup (finely chopped)
Capsicum – ½ cup (finely chopped)
Salt – to taste
Black Pepper Powder – 1 tablespoon
Soy Sauce – 1 tablespoon
Vinegar – 1 tablespoon
Roasted Cashew Nuts – Optional
🔔 మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానెల్‌కు Subscribe చేసుకోండి: [ https://yt.openinapp.co/ckfpq ]
మమ్మల్ని ఇక్కడ అనుసరించండి:
Instagram: [ https://insta.openinapp.co/9rzg9 ]
Facebook: [ https://fb.openinapp.co/coura ]
మరిన్ని తాజా వంటల వీడియోలు, భారతీయ స్నాక్స్ మరియు మరెన్నో వాటి కోసం #WOWFOODSANDVLOGS కు Subscribe చేసుకోండి – www.youtube.com/@wowfoodsandvlogs
***మా ఇతర రుచికరమైన వంటకాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి***
*సిఫార్సు చేయబడిన 4K కంటెంట్
*బ్యాచిలర్ స్పెషల్ వంటకాలు:
*ప్రతి ఇంటి కోసం సాయంత్రపు చిరుతిళ్లు:
*ఆరోగ్యకరమైన జ్యూస్‌లు మరియు విభిన్న రుచులు:
*తక్షణమే నోరూరించే ఫ్రై వంటకాలు: https://www.youtube.com/watch?v=hjI1C7kSUNQ&list=PL35J4zLMO309-1CbcQ6W-zzRSw3WUi4ga
*వంటగదిని ఏర్పాటు చేసుకునే చిట్కాలు మరియు నిర్వహణ పద్ధతులు: https://www.youtube.com/watch?v=h0UR3Qwfx00&list=PL35J4zLMO308j3RuTAbZquLTiY0H8O9W5
#శాకాహారవంటకాలు #తెలుగువంటకాలు #బ్రాహ్మణవంకలు #Wfav #WOWFOODSANDVLOGS #అపర్ణకామేష్
వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ మీకు అత్యంత రుచికరమైన మరియు అంతగా తెలియని శాకాహార వంటకాలను అందిస్తుంది. వీటిని మీరు మీ ఇంటి వంటగదిలో మీకు సౌకర్యవంతంగా తయారు చేసుకోవచ్చు. మేము భారతీయ మరియు బ్రాహ్మణ సాంప్రదాయ ఆహారానికి సారాంశమైన వంటకాలను తయారు చేసి చూపిస్తాము మరియు ప్రతిసారీ మీకు సరైన మరియు కొత్త వంట పద్ధతులను అందిస్తాము, అద్భుతమైన ఆహారాన్ని తయారు చేసి మీకు అందిస్తాము. మీ శరీరం మనకు లభించిన ఒక వరం. దానిని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుతూ, బయట మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆహారాన్ని తయారుచేసే సరైన పద్ధతిని నేర్చుకుని, ఆస్వాదించండి.
మరిన్నింటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు తక్షణ నోటిఫికేషన్లు అందడానికి క్రింద ఉన్న బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
#VegFriedRice #FriedRiceRecipe #RestaurantStyle #EasyRecipes #IndianRecipes #Homemade #QuickRecipes #RiceRecipes #Vegetarian #LunchIdeas #DinnerIdeas #Cooking #Foodie #Yummy #FoodLovers #RecipeOfTheDay #EasyCooking #HomeCooking #Delicious #food