1 min read
99 words

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిజామాబాద్ యువకుడు రాహుల్ మృతదేహం ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకుంది. ఉన్నత విద్య కోసం ఫ్లోరిడా వెళ్లిన రాహుల్, ఆగస్టు 26న అక్కడ జరిగిన వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. నవీపేట్ మండలం గోపన్పల్లికి రాహుల్ మృతదేహాన్ని తీసుకురాగానే హరిబాబు, నాగమణి దంపతులు, బంధువులు కుటుంబ సభ్యులు,ఒక్కసారిగా రోదించారు.
#Rahul #Nizamabad #FloridaAccident #USRoadAccident #TelanganaYouth #NizamabadNews #Gopanpally #IndianStudent #USAccident #RoadAccident #TelanganaNews #TragicAccident #BreakingNews #TV9Telugu #TV9D
#Credits : #prasad
#Uploadedby : #Tharunkethireddy
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu