1 min read
94 words

కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ ప్రాంగణంలో దారుణం జరిగింది. తండ్రితో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఒక చిన్నారిపై వీధికుక్క ఆకస్మికంగా దాడి చేసింది. తండ్రి వెంటనే కుక్కను గట్టిగా కేకలు వేసి బెదిరించడంతో పాపను వదిలేసి పరారైంది. కుక్క కరవడంతో పాప పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే పాపను ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతినిత్యం వీధికుక్కలు దాడి చేస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#Kadapa #Badvel #StrayDogAttack #DogAttack #MinorGirl #AndhraPradesh #APNews #StrayDogs #DogBite #BadvelNews #KadapaNews #Municipality #LocalNews #TeluguNews #TV9Telugu
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu