1 min read
89 words

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని స్మశానవాటిక పరిసరాల్లో గత ఐదు రోజులుగా అర్ధరాత్రి సంచరిస్తూ, పగటివేళ సమాధుల మధ్య ఉంటున్న ఓ అనుమానాస్పద వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాత్రయితే స్మశానం గోడ దూకి లోపలికి వెళ్లడం, పగలు సమాధుల మధ్య దాక్కోవడంతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో స్థానికులంతా ఏకమై ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
#graveyard #MidnightIncident #YouthArrested #Police #CrimeNews #LocalNews #BreakingNews #LatestNews #TeluguNews #TV9Telugu
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu