Gold Missed in RTC Bus : ఆర్టీసీ బస్సులో 10 కాసుల బంగారం చోరీ – TV9

1 min read

96 words

Gold Missed in RTC Bus : ఆర్టీసీ బస్సులో 10 కాసుల బంగారం చోరీ – TV9
Spread the love

1 min read

96 words

0
(0)
Gold Missed in RTC Bus : ఆర్టీసీ బస్సులో 10 కాసుల బంగారం చోరీ – TV9



రామచంద్రాపురం నుంచి గొల్లవిల్లిలో జరుగుతున్న పెళ్లికి వెళ్తుండగా పట్నాల వెంకట మహాలక్ష్మి అనే మహిళా ప్రయాణికురాలు భారీగా నగలు పోగొట్టుకున్నారు. యానాం నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆమె ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగులోని 10 కాసుల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో ముమ్మిడివరం పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసినా ఫలితం లేకపోయింది. ఆ మార్గంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో తోపులాటను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు..
Gold Missed in RTC Bus : ఆర్టీసీ బస్సులో 10 కాసుల బంగారం చోరీ – TV9

🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share

Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#gold #goldrobbery #bus #tv9telugu #tv9

How useful was this content?

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this content.

We are sorry that this content was not useful for you!

Let us improve this content!

Tell us how we can improve this content?

error: Content is protected !!