1 min read
144 words

Chevella Bus Accident. The Chevella bus accident has brought tragedy to many families. Many families are feeling the pain. Some children have become orphans. Taking moral responsibility for the Chevella bus accident, the BJP has demanded the resignation of Transport Minister Ponnam Prabhakar. They said that despite their demand to widen the road, they are not paying attention. They have demanded that those responsible for this accident should be held accountable.
చేవెళ్ల బస్ ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చాలా కుటుంబాలు బాధను అనుభావిస్తున్నాయి. కొందరు పిల్లలు అనాథలుగా మారారు. చేవెళ్ల బస్ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని బీజేపీ వారు డిమాండ్ చేశారు. రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రమాదం కారణమైన వారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#chevellabusaccident
#tgsrtc
#mirjaguda
Also Read
చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి పూర్తి జాబితా ఇదే :: https://telugu.oneindia.com/news/telangana/deceased-and-injured-persons-list-in-chevella-bus-accident-458699.html?ref=YTDesc
తల్లడిల్లుతోన్న కుటుంబం- చేవెళ్ల బస్సు ప్రమాదంలో అక్కచెల్లెళ్ల విషాదాంతం :: https://telugu.oneindia.com/news/telangana/3-sisters-from-tandur-were-among-those-died-in-chevella-tgsrtc-bus-accident-458685.html?ref=YTDesc
కంకరలో కూరుకుపోయిన TGSRTC బస్సు: నలిగిన ప్రయాణికులు :: https://telugu.oneindia.com/news/telangana/many-of-the-passengers-of-tgsrtc-bus-have-got-stuck-in-the-gravel-carried-in-the-tipper-458673.html?ref=YTDesc
Follow on Twitter: https://x.com/oneindiatelugu
Follow on Facebook: https://www.facebook.com/oneindiatelugu/
Follow on Instagram: https://www.instagram.com/oneindiatelugu/
Follow on YouTube: https://www.youtube.com/channel/UCzMBnBZZ__khxsIjdlSnlQw
~VR.238~CA.240~ED.232~