1 min read
16 words

చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఘటనాస్థలం నుంచి బీబీసీ ప్రతినిధి అమరేంద్ర యార్లగడ్డ అందిస్తున్న రిపోర్ట్.
#telangana #busaccident #groundreport
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్సైట్: https://www.bbc.com/telugu