1 min read
92 words

Bomb : చెట్టుపై బాంబు.. తెలియక పగలగొట్టిన పశువుల కాపరికి గాయాలు – TV9
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామ శివారులో ఒక అనుమానాస్పద వస్తువు పేలడం కలకలం సృష్టించింది. చెట్టుపై కవర్లో ఉన్న గోళాకార వస్తువులను పశువుల కాపరి మేకల శేఖర్ పగులగొట్టే ప్రయత్నం చేయగా, అది భారీ శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో శేఖర్ ఎడమచేయి తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అడవి పందుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు వీటిని అమర్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#bomb #tree #latestnews #tv9telugu #tv9