1 min read
91 words

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మరోసారి మారబోతోంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, గుంటూరుల్లోనూ దీని ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ సూచించింది. .
AP Rains : ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు | Weather Update – TV9
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#tv9telugu #aprains #weatherupdate #latestnews
Credits : Prasad