1 min read
89 words

గచ్చిబౌలి డివిజన్ గోపన్‌పల్లి ఎన్టీఆర్ నగర్‌లో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు. ప్రమాదకరంగా మారిన ఆ భవనాన్ని నేలమట్టం చేసేందుకు బాహుబలి క్రేన్‌తో కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు.
#Gachibowli #Gopanpally #NTRNagar #BuildingCollapse #BuildingDemolition #Hyderabad #HyderabadNews #IllegalConstruction #GHMC #TV9Telugu
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu