1 min read
86 words
వర్షాలు కురవడం లేదన్న మూఢనమ్మకంతో నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంజనేయులు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. కానీ ఇప్పుడా గ్రామస్తులు జేసీబీ సాయంతో ఆ డెడ్ బాడీని బయటకు తీశారు. వర్షాలు పడకపోవడానికి ఈ మరణమే కారణమని భావించిన వారు, శవాన్ని కట్టెలపై ఉంచి పెట్రోల్ పోసి దహనం చేశారు. ఆధునిక కాలంలోనూ ఇలాంటి మూఢనమ్మకంతో చేసిన ఈ అమానుష చర్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Nagarkurnool Incident : వర్షాలు పడట్లేదని ఆ గ్రామస్తులు ఎంతపని చేశారో తెలుసా? – TV9
#nagarkurnool #rains #tv9d
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu