1 min read
101 words
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో డయల్ 100 కాల్‌కు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై జితేంద్ర, శ్రీనివాసులు అనే యువకులు కత్తితో బెదిరిస్తూ దాడికి తెగబడ్డారు. బైక్ తాళాలు తీసుకున్నారనే కోపంతో కాలర్ పట్టుకుని దౌర్జన్యం చేయడంతో వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడైన శ్రీనివాసులుకు చేతులకు సంకెళ్లు వేసి పోలీసులు శ్రీకాళహస్తి వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లారు. స్వర్ణముఖి వంతెన నుంచి పెండ్లి మండపం వరకు ఊరేగించిన అనంతరం అతడిని సత్యవేడు కోర్టులో హాజరుపరిచారు.
#Srikalahasti #Tirupati #HeadConstable #PoliceAttack #Dial100 #PoliceAction #AttemptedMurder #CrimeNews #AndhraPradesh #APNews #PoliceNews #TV9Telugu
Credits : #sammaiah
Uploaded by : #bandipardhu
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N