1 min read
91 words

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో ఘోరం జరిగింది. భవన నిర్మాణ రంగంలో వాచ్‌మెన్‌లుగా పని చేస్తున్న భార్యాభర్తలు సోమ్లా, మంగమ్మలను దుండగులు దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి సమయంలో వారు నిద్రిస్తున్న వేళ ఇనుప రాడ్లతో కొట్టి చంపినట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయి. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తండాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు, ఇతర కీలక సాక్ష్యాలను సేకరిస్తున్నారు.
Patancheru Incident : పటాన్‌చెరులో జంట హ*త్యల కలకలం – TV9
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#patancheru #tv9telugu #tv9