Amalapuram RTC Bus Incident : అమలాపురంలో ఆర్టీసీ బస్సు ఘటన .. కారణం ఇదే – TV9

1 min read

90 words

Amalapuram RTC Bus Incident : అమలాపురంలో ఆర్టీసీ బస్సు ఘటన  .. కారణం ఇదే – TV9
Spread the love

1 min read

90 words

Amalapuram RTC Bus Incident : అమలాపురంలో ఆర్టీసీ బస్సు ఘటన  .. కారణం ఇదే – TV9

అమలాపురం నుండి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అమలాపురం కిమ్స్ హాస్పిటల్ దగ్గర మురమళ్ల వెళ్లేందుకు ఓ యువతి బస్సు ఎక్కింది. ఆమె టికెట్‌ తీసుకోకపోవడంతో అనాతవరం సమీపంలో గుర్తించిన కండక్టర్.. బస్సును ఆపి.. ఆ యువతిని కిందికి దించేశారు. దీంతో ఆ యువతి దీని గురించి తన బంధువులకు ఫోనులో సమాచారం ఇవ్వడంతో..వారంతా మురమళ్లలో బస్సును ఆపి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
Amalapuram RTC Bus Incident : అమలాపురంలో ఆర్టీసీ బస్సు ఘటన .. కారణం ఇదే – TV9

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#amalapuram #rtcbus #tv9telugu
#Credits : rajeswari