1 min read
77 words

నోట్ల కట్టలు.. కళ్లు బైర్లు..! #train #money #railway #kharagpur #cash #shorts #shortfeed #shortsvideo #youtubeshorts #ytshorts #viral #trending
పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో భారీగా నగదు పట్టుబడింది. జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన రాహుల్ సోనీ అనే ప్రయాణికుడి బ్యాగ్‌ను తనిఖీ చేసిన జీఆర్‌పీ పోలీసులు అందులో భారీగా కరెన్సీ నోట్లు గుర్తించారు. సుమారు రూ.1.40 కోట్ల నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి తీసుకెళ్తున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
► Follow us on more Videos: https://www.youtube.com/@PolitEntNews/videos
► Like us on Facebook: https://www.facebook.com/profile.php?id=61579642979298#
► Follow us on Instagram: https://www.instagram.com/politent.news/
► Follow us on X : https://x.com/politentnews
👉 Watch Politent News Telugu Channel, popular Telugu News channel. Watch all the Current, Latest and Breaking news on Politics, Entertainment, Sports, Crime and business.
#politentnews