1 min read
94 words

నెల్లూరు నగరంలోని హరినాథ్పురం రెండో లైన్లో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గురవయ్య అనే వ్యక్తి కుమార్తెలు ఉర్లగంటి జ్యోతి , అమూల్య మిద్దెపై ఆడుకుంటుండగా విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. వాటర్ ట్యాంక్ ఓవర్‌ఫ్లో అయి మిద్దెపైకి నీరు చేరడం, మెయిన్ బోర్డు స్విచ్ ఆన్‌లో ఉండటంతో ఆ నీటిలోకి విద్యుత్ ప్రసరించింది. గమనించిన కుటుంబసభ్యులు చిన్నారులను ఆసుపత్రికి తరలించినా అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించారు.
#Nellore #Harinathpuram #ElectricShock #ElectricShockDeath #TwoSisters #NelloreNews #AndhraPradesh #TragicIncident #ElectricalAccident #WaterTank #BalajinagarPolice #BreakingNews #LatestNews #AccidentNews #TV9Telugu
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu