విమాన ప్రమాదం ఎలా జరిగిందంటే? | Ajit Pawar Passed Away in Plane Crash – TV9

1 min read

98 words

విమాన ప్రమాదం ఎలా జరిగిందంటే?  | Ajit Pawar Passed Away in Plane Crash – TV9
Spread the love

1 min read

98 words

0
(0)
విమాన ప్రమాదం ఎలా జరిగిందంటే?  | Ajit Pawar Passed Away in Plane Crash – TV9



మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై డీజీసీఏ ఒక ప్రకటన జారీ చేసింది. ముంబయి నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని వెల్లడించింది. ఆ సమయంలో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసేందుకు ప్రయత్నించినా, విమానం అదుపుతప్పి వేగంగా నేలను ఢీకొట్టటంతో మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలైందని డీజీసీఏ వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న అజిత్‌ పవార్‌, ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, ఇద్దరు విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని డీజీసీఏ ప్రకటించింది.

విమాన ప్రమాదం ఎలా జరిగిందంటే? | Ajit Pawar Passed Away in Plane Crash – TV9

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#TV9Telugu #AjitPawar #AjitPawarDeath #Maharashtra #PlaneCrash #BreakingNews #NationalTragedy #AjitPawarNoMore #RestInPeace #PoliticalNews

How useful was this content?

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this content.

We are sorry that this content was not useful for you!

Let us improve this content!

Tell us how we can improve this content?

error: Content is protected !!