వామ్మో…అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాల కలకలం! | Hyderabad – TV9

1 min read

84 words

వామ్మో…అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాల కలకలం! | Hyderabad – TV9
Spread the love

1 min read

84 words

వామ్మో…అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాల కలకలం! | Hyderabad – TV9



హైదరాబాద్ మధురానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. జవహర్‌నగర్‌‌లోని అశోక్ అనే వ్యక్తి నివాసంలో ఓ దంపతులు అద్దెకు ఉంటున్నారు. కాగా, ఇంటి యజమాని ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి బాత్ రూమ్ లోని బల్బు హోల్డర్ లో కెమెరా అమర్చాడు. కాగా, ఆ కెమెరాను గుర్తించిన దంపతులు.. మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని అశోక్ ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటూ కోసం గాలిస్తున్నారు.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#Hyderabad #MadhuraNagar ##SecretCameras #tv9d

#prasad