1 min read
14 words

హలో ఫ్రెండ్స్!
ఈ వీడియోలో నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ మూవీ Sarvam Maya గురించి రివ్యూ చెప్తున్నాను.
ఇది ఒక హారర్ + ఫాంటసీ + ఎమోషనల్ స్టోరీ. హీరోకి ఒక ఆత్మ కనిపించడం, ఆమె గత కథ, వాళ్ల మధ్య ఏర్పడే ఎమోషనల్ బాండ్ చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటుంది.
ఈ మూవీ భయం మాత్రమే కాదు, లవ్, లైఫ్, డ్రీమ్స్ గురించి కూడా మంచి మెసేజ్ ఇస్తుంది.
మీకు emotional, supernatural movies ఇష్టమైతే Sarvam Maya మస్ట్ వాచ్.
వీడియో నచ్చితే Like, Share, Subscribe చేయండి.
మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి 😊
#SarvamMaya #MalayalamMovie #TeluguDubbed #MovieReviewTelugu