1 min read
22 words

కరకరలాడే రుచికరమైన కాకరకాయ ఫ్రైని తెలంగాణ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాను. తక్కువ పదార్థాలతో, సింపుల్‌గా చేసే ఈ కాకరకాయ ఫ్రై అన్నం, పప్పు, సాంబార్‌తో చాలా రుచిగా ఉంటుంది.
వీడియో నచ్చితే Like 👍 Share 📤 Comment 💬 చేయండి. ఇలాంటి సంప్రదాయ తెలుగు వెజ్ వంటల కోసం Cooking With Likitha ఛానెల్‌ను Subscribe చేయండి.
#KakarakayaFry #BitterGourdFry #TeluguRecipes #TelanganaRecipes #VegRecipes #IndianCooking #HomeCooking #EasyRecipes #TraditionalRecipes #CookingWithLikitha #Kakarakaya #FryRecipe #LunchRecipes #AndhraTelanganaFood #TeluguVantalu